YS Jagan Consoles the Family of Martyred Soldier Murali Naik

YS Jagan - దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్.. జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం. మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైయస్ జగన్.

#YSJagan
#JawanMuraliNayak
#IndiaFirst
#IndianArmy
#OperationSindhoor
#PahalgamTerrorAttack
#IndiaPakWar

Also Read

భారత్-పాక్ యుద్ధంపై ముస్లిం పర్సనల్ లాబోర్డు కీలక తీర్మానం..! :: https://telugu.oneindia.com/news/india/all-india-muslim-personal-law-board-approves-key-resolution-on-india-pakistan-war-435775.html?ref=DMDesc

పాక్ కాల్పుల్లో భారత ఆర్మీ జవాన్ వీరమరణం- చంద్రబాబు, జగన్ సంతాపం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-and-ys-jagan-pays-tribute-to-indian-army-soldier-murali-naik-held-from-andhra-435767.html?ref=DMDesc

ఆర్మీకి మీ సేవలు అవసరం అయ్యాయ్- సిద్ధంకండి :: https://telugu.oneindia.com/news/india/central-government-empowers-the-indian-army-chief-to-exercise-more-powers-435759.html?ref=DMDesc